కేటీఆర్ ఇంటిపై రెయిడ్ చేసేందుకు కుట్ర చేశారు..! 1 d ago
TG: సీఎం రేవంత్ అన్ని అంశాల్లోనూ బోర్లా పడుతున్నారని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే కేటీఆర్‌పై కేసు పెట్టారని, కేటీఆర్ ఇంటిపై రెయిడ్ చేసేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. బాధ్యత ఉన్న నేతగా కేటీఆర్ విచారణకు వెళ్లారని జగదీష్ చెప్పారు. లాయర్‌తో విచారణకు హాజరైతే ఏసీబీకి అభ్యంతరమేంటి అని ప్రశ్నించారు. పట్నం నరేందర్‌రెడ్డి కేసులో వ్యవహరించినట్టుగానే..కేటీఆర్ విషయంలోనూ చేయాలని కుట్ర చేశారని జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు.